శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు

19 నవంబర్, 2026

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్  జిల్లా స్థాయి పోటీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు తలారిసింగి ఆశ్రమ పాఠశాల లో గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తి రాజు చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటో బహుకరించినట్లు జిల్లా కోఆర్డినేటర్ పి రమణ మూర్తి నాయుడు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులు: కె. దర్శిని, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలికలు), ఆర్ వి నగర్, లక్ష్మీ గౌరీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలికలు)శ్రీకృష్ణాపురం, పాడేరు, పి. కవిత గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలికలు)జాము గూడ, ఎం సాయి కిరణ్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు)తలారి సింగి, వి. అంజలి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలికలు)కొత్త బళ్ళు గూడ, బి. పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమఆశ్రమ పాఠశాల (బాలురు)పెదబయలు

జి. నోయిన గిరిజన సంక్షేమఆశ్రమ పాఠశాల (బాలికలు)శ్రీకృష్ణ పురం, పాడేరు ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు డైరెక్టర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి కె.జె రామారావు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్