కొయ్యూరు : కొయ్యూరు మండలాధ్యక్ష పదవిని కూటమి తరపున టిడిపి కైవసం చేసుకుంది. ఎంపిపిగా టిడిపి అభ్యర్థి ఎంవివి ప్రసాద్ సతీమణి మాకాడ సీత ఎన్నికకగా, వైస్ ఎంపిపి పదవి కొనిశెట్టి అప్పలనర్సకు దక్కింది. రెండు పదవులూ టిడిపికే దక్కడంతో, కూటమి పొత్తు ధర్మం పాటించలేదని బిజెపి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పాలకమండలిలో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పురవీధుల్లో ఎంపిపి, వైస్ ఎంపిపి, ఇతర సభ్యులను పూలమాలలు వేసి ఊరేగించారు.
మండలం ఎంపీపీగా టిడిపి పార్టీ నుండి ఎం వి వి ప్రసాద్ సతీమణి సీత ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వైస్ ఎంపీపీ గా కొనిశెట్టి అప్పలనరస ఎంపిక అయ్యారు. ఒత్తులో భాగంగా వైసిపి బిజెపికి ఇవ్వాల్సి ఉండగా తమకు ఇవ్వలేదని బిజెపి అభ్యర్థి వాపోయారు.
ఈ ఎన్నికతో మండలంలో టిడిపి శ్రేణులు కార్యకర్తలు స్వాగతం పలికారు పురవీధులలో అభ్యర్థులకు పూలమాలేసి స్వాగతం పలికారు.







కామెంట్‌లు (0)