శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగ్గురికి స్వచ్ఛాంధ్ర అవార్డులు

1 గంట క్రితం

ముగ్గురికి స్వచ్ఛాంధ్ర అవార్డులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'స్వచ్ఛ ఆంధ్ర' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మండలానికి చెందిన ముగ్గురికి ఉత్తమ అవార్డులు లభించినట్లు స్థానిక ఎంపీడీఓ పి. పద్మజ తెలిపారు. సబ్బవరం మండలం, అరిపాక గ్రామానికి చెందిన క్లాప్ మిత్ర హరి కు ఉత్తమ క్లాప్ మిత్ర' అవార్డు లభించిందని, విద్యాసంస్థల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలిచినందుకు నక్కవానిపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వెంకట రమణ, డి.శివ కుమారి లకు స్వచ్ఛ పాఠశాలల కేటగిరీ కింద ప్రత్యేక అవార్డు లభించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్