మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితుడిని జైలుకు తరలింపు

26 నిమిషాల క్రితం

మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితుడిని  జైలుకు తరలింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మాదకద్రవ్యాల కేసుల్లో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించినట్లు నక్కపల్లి సిఐ జె మురళి తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన అడ్డూరి ప్రసాద్ 3 ఎన్ డి పి ఎస్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నందున పిఐటి ఎన్ డి పి ఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం హాజరు పరచడం జరిగిందని తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని సిఐ మురళి వెల్లడించారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్