శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోసయ్యపేట 8వ వార్డుకు సిపిఎం నేత నామినేషన్

19 నవంబర్, 2026

మోసయ్యపేట 8వ వార్డుకు సిపిఎం నేత నామినేషన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అచ్చుతాపురం

మండలంలోని మోసయ్యపేట పంచాయతీ ఎనిమిదో వార్డు అభ్యర్థిగా ప్రజాసంఘాల నాయకులు బలపర్చిన సిపిఎం నాయకులు రొంగలి రాము గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి , ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కే సోమనాయుడు, మోసయ్యపేట యూత్ పుర్రె రవిచంద్ర, బుజ్జి గోపి, రామస్వామి, ఎల్లపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్