ప్రజాశక్తి-పెనుకొండ (అనంతపురం) : పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. పెనుకొండ పట్టణానికి చెందిన డ్రైవర్ అజ్మతుల్లా అనే వ్యక్తి కుటుంబ సభ్యులుగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
గొల్లపల్లి రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తుపడి ఐదుగురు మృతి
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)