ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం సర్పంచి అభ్యర్థిగా కె.సరస్వతి నామినేషన్‌ దాఖలు

2 రోజుల క్రితం

సిపిఎం సర్పంచి అభ్యర్థిగా 
కె.సరస్వతి నామినేషన్‌ దాఖలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా సిపిఎం బలపరుస్తున్న కె.సరస్వతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి అభ్యర్థి సరస్వతి తోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, మండల సిఐటియు కార్యదర్శి సి.నాగేంద్ర, మండల కమిటీ సభ్యుడు కె.నెట్టికంటయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్