ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని కడవకల్లు పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతుండగా ఎలాంటి గొడవలు ఉండకుండా చూడాల్సిన పోలీసులే గొడవలు సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కడవకల్లులో ఓటర్లు ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటుండగా.. పోలీసులు అనవసరంగా లాఠీ చార్జి చేయడంతో వెంటనే ఓటర్లు పోలీసులపై తిరగబడ్డారు. ప్రశాంతంగా తాము ఎన్నికలు నిర్వహిస్తుంటే పోలీసులే గొడవలు సృష్టిస్తున్నారని ప్రజలు ఆందోళనకు దిగారు.
కడవకల్లులో పోలీసుల లాఠీచార్జి - ఓటర్ల ఆందోళన
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)