ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శింగనమల ఎంపిపిగా కుమ్మెత హరిత- వైస్ ఎంపిపిగా నల్లాని శ్రీదేవి

3 రోజుల క్రితం

శింగనమల ఎంపిపిగా కుమ్మెత హరిత
వైస్ ఎంపిపిగా నల్లాని శ్రీదేవి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-శింగనమల

మండల ఎంపిపిగా కుమ్మెత హరిత, వైస్‌ ఎంపిపిగా నల్లాని శ్రీదేవి ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి, ఉప ఎంపిపి ఎన్నికలు నిరవ్హించారు. మండలంలో 12 ఎంపిటిసి స్థానాలు ఉండగా టిడిపికి ఆరు, వైసిపికి ఆరు ఎంపిటిసి స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎంపిపి పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకూ ఎంపిపిగా కుమ్మెత హరిత ఎన్నికయ్యారు.

​

తెలుగుదేశం పార్టీ సింగనమల మండల ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికైన కుమ్మెత హరిత ఎంపీపీ పత్రం అందుకుంటున్న అమితా

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్