ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌ఆ‌ర్‌ఎస్ ఉత్తర్వులను దరఖాస్తుదారునికి అందజేస్తున్న కమిషనర్ దివాకర్ రెడ్డి, టిపిఎస్ మురళీమోహన్

2 రోజుల క్రితం

ఎల్‌ఆ‌ర్‌ఎస్ ఉత్తర్వులను దరఖాస్తుదారునికి అందజేస్తున్న కమిషనర్ దివాకర్ రెడ్డి, టిపిఎస్ మురళీమోహన్
ఎల్‌ఆర్‌ఎస్‌‌లో నాలుగు దరఖాస్తులు పరిష్కారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాయదుర్గం

రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎల్‌ఆ‌ర్‌ఎస్ మే‌ళాలో నాలుగు దరఖాస్తులను పరిష్కరించి రూ.3,38, 600 ఫీజులు వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎల్‌ఆ‌ర్‌ఎస్ మేళా, ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిష్కరించిన దరఖాస్తుదారులకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌ఆ‌ర్‌ఎస్, డిపిఎంఎ‌స్‌లకు సంబంధించిన సందేహాలు, సమాధానాలకై మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్