శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్ని నామినేషన్లకు ఆమోదం

24 అక్టోబర్, 2026

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యద్దనపూడి : మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామములోని మండల పరిషత్ కార్యక్రమం నందు ఈ నెల 21 వ తేది నుండి స్థానిక సంస్థలు ఎన్నికలుకు సంబధించి అభ్యర్థులు నామినేషన్స్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 6, రెండవ రోజు 15, నామినేషన్ల చివరి రోజు 19 నామినేషన్లు వచ్చాయని, మొత్తం 40 అయ్యాయని ఆర్‌.ఒ.ఎస్‌ సువర్ణ తెలిపారు. కాని ఒక అభ్యర్థి రెండు నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. స్వీకరించిన నామినేషన్లు అన్నీ ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఎ. ఆర్. ఒ లు, యం. డి. ఒ శ్రీనివాస్, తాసిల్దార్ కె రవి కుమార్, డిప్యూటీ యం. డి. ఒ పి. టి. వి కృష్ణ, స్వర్ణ గ్రామ అధికారి సునీత పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్