ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బైక్ ను ఢీకొట్టిన బొలెరో - వ్యక్తికి గాయాలు

10 నవంబర్, 2026

Bolero hits a bike person sustains injuries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 10:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బైరెడ్డిపల్లి (చిత్తూరు) : బైక్ ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలైన ఘటన మంగళవారం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో జరిగింది. బైరెడ్డిపల్లి టు పుంగనూరు జాతీయ రహదారిలోని గంగినాయనిపల్లి గ్రామ సమీపాన బైక్ ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిక్కనపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి మూతికి బలమైన గాయాలు తగిలాయి. స్థానికులు 108 వాహన సిబ్బందికి తెలియపరచగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 108 వాహన పైలట్ రవి ఈఎంటి అక్కడికి చేరుకొని బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్