- కె బాలాజీ, జనసేన మండల నాయకుడు
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : కార్వేటినగరం మండలం జడ్పీటీసీగా పోటి చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు. ప్రజలు ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తాను. గెలుపు ఓటములు సహజం, మండల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. నాకు సహాయ సహకారం అందించిన ఎమ్మెల్యే థామస్ ఎంపీపీ అభ్యర్ధి నిధి, పొన్న యుగంధర్ కి, కార్వేటినగరం మండలంలో నన్ను ఇంతల ఆదరించి ప్రజానికానికి ప్రోత్సహించి ముందుకు నడిపించిన కూటమి నాయకులకు జనసైనికులు ప్రత్యేక కృతజ్ఞతలు, గెలుపు ఓటమి ఏదైనా ప్రజల పక్షాన వుంటానని, మండల నాయకులకు ప్రజలకు సేవ చెయాడాని కి ఎల్లపుడు ఉంటానని, ప్రజా తీర్పును గౌరవిస్తూ, పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.







కామెంట్‌లు (0)