మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారిన రాజకీయ సమీకరణలు

2 గంటల క్రితం

Shifted political equations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టిడిపి కి ఊహించని ట్విస్ట్


ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కూటమి జడ్పిటిసి అభ్యర్థిగా కె.. బాలాజీ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు పార్టీ అధిష్టానం చెప్పింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అసెంబ్లీ సమన్వయకర్త డాక్టర్ యుగంధర్ పొన్న చేతుల మీదుగా కార్వేటినగరం మండలం అభ్యర్థి కె. బాలాజీ రెడ్డి బీ-ఫారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్