శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు వెదురుకుప్పం విద్యార్థిని

6 రోజుల క్రితం

Student from Vedurukuppam to participate in national level softball competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు జడ్పీహెచ్ఎస్ వెదురుకుప్పం పదవ తరగతి విద్యార్థిని గౌతమి ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు శివశంకరయ్య శనివారం మీడియా కు తెలియజేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు పంజాబ్ రాష్ట్రంలో భటీండాలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఎంపికైన శిక్షణ ఇచ్చిన పిడి రమేష్ ని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు గ్రామ తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్