ప్రజాశక్తి- పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ, గడ్డూరు జగనన్న కాలనీ సమీపంలోని ఓ మామిడి తోటలో శుక్రవారం క్రిష్ణప్ప (50) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రిష్ణప్ప తన ఇంటిని అమ్మగా అదే ఇంటికి కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి తమకూ వాటా ఇవ్వాలని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)