2029 ఎన్నికల్లో కృపాలక్ష్మి గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి
ప్రజాశక్తి-కార్వేటినగరం: మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని వైసిపి నాయకుడు వెంకటేష్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైసిపి ఇన్‌ఛార్జి కృపాలక్ష్మితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా 2029 ఎన్నికల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి కృపాలక్ష్మి గెలుపునకు కృషి చేస్తామని జగన్‌కు వెంకటేష్ తెలిపారు.







కామెంట్‌లు (0)