ప్రజాశక్తి-కాకినాడ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్ధాయీ సంఘాల సమావేశాలు ఈనెల 10వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి కాకినాడలోని జడ్పీ సమావేశ హాలులో జరుగుతాయని జడ్పీ సిఈఓ వివివిఎస్ లక్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, పూర్తి సమాచారంతో నాలుగు జిల్లాలకు చెందిన సంబంధిత శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.








కామెంట్‌లు (0)