గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాన్‌ గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం

59 నిమిషాల క్రితం

tree
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–రాజమహేంద్రవరం రూరల్‌: తుఫాన్‌ ప్రభావంతో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు, వీస్తున్న ఈదురుగాలులకు ధవళేశ్వరంలోని పోలవరం స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం వేళ్లతో సహా నేలకొరిగింది. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వృక్షం అడ్డంగా పడిపోవడంతో అధికారులు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృక్షాన్ని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్