సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురజాడ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

46 నిమిషాల క్రితం

jc.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–రాజమహేంద్రవరం రూరల్ : గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో గురజాడ 164వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, డీఆర్వో ఎస్. భాస్కర్‌రెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీ ఏ. శివప్రియ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్