శాసనమండలి సమావేశాల నేపథ్యంలో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సోమవారం తిరస్కరించారు. ఆగస్టు 17 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా తన విధులు నిర్వర్తించేందుకు పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అనంతబాబు కోరారు. ఇరుపక్షాల వాదనలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి... అనంతబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.








కామెంట్‌లు (0)