మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముళ్ళపూడి 105 వ జయంతి వేడుకలు

1 గంట క్రితం

Mullapudi's 105th Birth Anniversary Celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : చక్కెర పరిశ్రమ స్థాపనతో, తణుకు ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి కి అంకురార్పణ చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పద్మశ్రీ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాదు105 జయంతి వ వేడుకలు మండలంలోని తాడిపర్రులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పార్టీలకతీతంగా రైతులు, కార్మికులు, అభిమానులు హరిచంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. మిఠాయిలు పంచారు. ఆంధ్ర షుగర్స్ పరిశ్రమ స్థాపించి, ఆంధ్ర బిర్లాగా పేరుగాంచిన ముళ్ళపూడి రైతులు, కార్మికుల అభ్యున్నతికి చేసిన సేవలు, జ్ఞప్తికి తెచ్చుకుని, జోహార్లర్పించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్