ప్రజాశక్తి - పెరవలి
మండలంలోని అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ జిల్లా అధికారి ఇవి.సుబ్బారావు, టెక్నికల్ అడ్వైజర్ ఎస్. సుబ్బారావు, ఎస్ఈ తోట దుర్గేష్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్స్ ఉదయ్ కుమార్, శ్రీనివాస్, ఉపస్తపతి సతీష్, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)