బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటకి ఇకెవైసి తప్పనిసరి

1 గంట క్రితం

పంటకి ఇకెవైసి తప్పనిసరి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గోకవరం

మండలంలోని రైతులందరూ పంటకి ఇకెవైసిని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండలం వ్యవసాయ అధికారిని రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఇకెవైసి నమోదు చేయించుకోకపోతే ధాన్యం కొనుగోలులో రైతుల పేర్లు నమోదు కాకపోవచ్చునని అన్నారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్ లింకు అయిన ఫోన్ నెంబర్లతో సచివాలయం సిబ్బంది, లేదా వ్యవసాయ అసిస్టెంట్ ని సంప్రదించి ఇకెవైసి పూర్తి చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్