సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీలు అంకితభావంతో పనిచేయాలి : ఐసిడిఎస్ ఆర్జెడి

25 ఆగస్టు, 2026

Anganwadi workers must work with dedication: ICDS RJD
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలంటే అంగన్వాడీలు మరింత అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఐసిడిఎస్ ఆర్జెడి సుజాతరాణి అన్నారు. మంగళవారం ఆమె ఉంగుటూరులో రెండో విడత జ్ఞాన జ్యోతి ట్రైనింగ్లో మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్ స్థాయిలో మీరంతా కృషి చేయాలని, అంగన్వాడీ సెంటర్ లో విద్యార్థులు పెరిగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్