ప్రజాశక్తి–ఏలూరు సిటీ: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరులోని పవర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి :ఎమ్మెల్యే బడేటి
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 08:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)