సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేగవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

1 గంట క్రితం

Horrific road accident at Vegavaram... Lorry driver dies.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జంగారెడ్డి గూడెం (ఏలూరు) : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్