సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మానవత స్వచ్ఛంద సంస్థ శాంతి ర్యాలీ

18 ఆగస్టు, 2026

Manavatha Voluntary Organization Peace Rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : మానవత స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా .... ఈ నెల 16 నుంచి 22 వరకు అన్ని మండల శాఖల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం నారాయణపురం ఉషోదయ ఉన్నత పాఠశాల విద్యార్థులు, మానవత సభ్యులు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, గాందేయ వాధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారి వరకు ర్యాలీ చేపట్టారు.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్