శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిడిఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయసభ

1 గంట క్రితం

PDF candidate M. Hanumantha Rao's introductory meeting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : పిడిఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయ సభ గుంటూరులోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్