గుంటూరు : ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా .... మంగళవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ సర్వీస్టీ టీచర్లకు టెట్ మినహాయించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12 వ పిఆర్సి వెంటనే ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు.
గుంటూరులో ఉపాధ్యాయుల నిరసన
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)