క్రోసూరు (గుంటూరు) : క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాడి పూర్ణయ్య స్వామి, దగ్గుపాటి శ్రీనివాసరావు అనే ఇద్దరు మృతి చెందారు. ఇద్దరూ సొంత బావ బామ్మర్దులు. క్రోసూరులోని విద్యానగరవాసులు తీవ్ర శోకసముద్రంలో ఉన్నారు. మృతి చెందిన దాడి పూర్ణయ్య స్వామికి భార్య ,కుమార్తె, దగ్గుపాటి శ్రీనివాసరావు స్వామికి భార్య , కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ప్రమాదంలో ఇద్దరు బావబామ్మర్ధులు మృతి
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)