మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

718వ రోజుకు కార్మికుల దీక్షలు

3 రోజుల క్రితం

718వ రోజుకు కార్మికుల దీక్షలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తాడేపల్లి

చట్టపరంగా తమకు రావాల్సిన బకాయిల కోసం ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న దీక్షలు శనివారం నాటికి 718వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను నాయకుడు కూరపాటి స్టీవెన్‌, సాంబశివరావు, బి.అంకయ్య, బి.నవనీతమ్మ, డి.నాగమల్లేశ్వరి ప్రారంభించారు. దీక్షల్లో ఈదులమూడి శారమ్మ, షేక్‌ ‌ఇమాంబి, ఉదయగిరి రమణ, కొప్పుల అంకమ్మ, దర్శి బేబమ్మ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో షేక్‌ సుభాని, కొర్రపాటి ఆదినారాయణ, మల్లె గురవయ్య, బొక్కా జోజప్ప, చి‌ట్టిమల్ల పిచ్చయ్య, దర్శి మాణిక్యారావు, రావూరి ఇశ్రాయిల్, ఘోర, బి.సూర్యప్రకాష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్