శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వాకర్స్ హెల్త్ క్లబ్ చే బెంచీలు ఏర్పాటు

07 ఆగస్టు, 2026

Benches installed by Walkers' Health Club
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు స్థానిక కార్యాలయాల వద్ద కూర్చునేందుక సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. సభ్యులు సహాయంతో తహశీల్దార్, సర్కిల్ కార్యాలయము వద్ద ఏర్పాటు చేయగా శుక్రవారం వాటిని వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పి డి జి కొత్త కొండబాబు , క్యాబినెట్ సెక్రటరీ వెత్సా నాగ సత్య లక్ష్మణరావు, సభ్యులు ముమ్మిడివరపు సురేష్ చంద్రమౌళి వెంకట శాస్త్రి , వెంట్రాప్రగడ రాధా కృష్ణారావు, పొట్టి రాజేష్ , మానేపల్లి సతీష్ , నిట్ల శ్రీనివాస్ , పీ ఆర్ ఓ ఇళ్ల బుద్దాజీ , పుర్రె సూరన్న పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్