సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మలబార్ గోల్డ్, డైమండ్స్ లో వజ్రాభరణాల ప్రదర్శన

1 గంట క్రితం

Diamond jewellery exhibition at Malabar Gold & Diamonds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కాకినాడ షోరూంలో మైన్ డైమండ్స్ షో పేరిట వజ్రాభరణాల ప్రదర్శన ఆదివారం ప్రారంభమైంది. వినియోగదారులు, శ్రేయోభిలాషులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారి నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఆదివారం నుండి ఈనెల 17 తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా డైమండ్ విలువపై 30 శాతం వరకు తగ్గింపు, అన్ని బంగారు, అన్కట్ అండ్ రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం వరకు తగ్గింపు ఉందని, ఈ ఆఫర్ 15 జులై నుండి 12 ఆగష్టు వరకు 2026 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్