ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : అమలాపురానికి చెందిన వ్యక్తి ఆదివారం నాడు తలుపులమ్మ తల్లి దేవస్థానం రావడం జరిగింది. దర్శనం చేసుకుని కొండపై నుంచి దిగి నడుస్తూ వస్తుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తికి గుండుపోటు రావడంతో రోడ్డుపైన కుప్పకూలిపోయాడు. కొండపైన విధులు నిర్వహిస్తున్న కోటనందూరు టి. రామకృష్ణ యాత్రికుడు రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపడిపోవడంతో పరుగు పరుగున వెళ్లి ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
యాత్రికుడికి సిపిఆర్ చేసి కాపాడిన కోటనందూరు ఎస్ఐ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)