శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ..

1 గంట క్రితం

Man dies in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 09:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రౌతుల పూడి (కాకినాడ) : రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లంపేట గ్రామానికి చెందిన ఎల్ సత్యనారాయణ (47) తమ బంధువులు వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఎద్దును ఢీ కొట్టి కింద పడిపోయారు. తీవ్రగాయాల పాలైన సత్యనారాయణ ను రౌతులపూడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్యనారాయణకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్