ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : పదవ తరగతి ఫలితాలలో 597 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచిన మండల కేంద్రం ఆలమూరుకు చెందిన ఉపాధ్యాయులు అద్దరి శ్రీనివాసరావు, సిఆర్ఎంటి అడపా వెంకట జ్యోతి దంపతుల తనయుడు అద్దరి శశాంక్ సూర్య వర్షిత్ కు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ 20వేల రూపాయల షైనింగ్ స్టార్ బహుమతిని, ప్రశంసా పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, మునిసిపల్ కమిషనర్ ఆదిత్య శర్మ సమక్షంలో సోమవారం అందజేసి అభినందించినట్లు అద్దరి దంపతులు బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు.
షైనింగ్ స్టార్ శశాంక్ కి అభినందన
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)