శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విఘ్నేశ్వరుని నిత్య అన్నదాన నిధికి రూ.1,01,116/- విరాళం

1 గంట క్రితం

Donation of Rs. 1,01,116/- to Lord Vigneshwara's Nitya Annadana Nidhi (Perpetual Free Food Distribution Fund)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అయినవిల్లి (కోనసీమ) : అయినవిల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విగ్నేశ్వర స్వామి వారిని అమలాపురం వాస్తవ్యులు సిరిగినీడి వెంకన్న నాయుడు,ఈశ్వరమ్మ దంపతులు కుటుంబ సామెతంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించికుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విఘ్నేశ్వరస్వామి నిత్య అన్నదాన నిధికి రూ.1,01,116/- విరాళంగా ఇచ్చినట్లు ఆలయ ఈ ఓ సత్యనారాయణ రాజు తెలిపారు వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును బహుకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్