ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ని నరసాపురం వాస్తవ్యులు రుద్రాతులసీరామ్ పుష్ప దివ్య ప్రసన్న దంపతులు. మరియు వారి కుటుంబ సభ్యులు శనివారం దర్శించి స్వామివారి శాశ్వత నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ.10,116/-లు విరాళముగా సమర్పించారని ఆలయ సహాయ కమిషనర్ ఎం రాంబాబు రెడ్డి తెలిపారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసినారు. మరియు దేవస్థానం చైర్మన్ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ స్వామివారి చిత్రపటము మరియు ప్రసాదము అందజేసినారు.
బాల బాల బాలాజీ స్వామి అన్నదాన ట్రస్ట్ కు విరాళం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)