ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : ఈదరాడ గ్రామ ఎన్ డి ఏ కూటమి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా చిక్కం ఉమామహేశ్వరీ రాంబాబు గారిని వారి స్వగృహం నందు గురువారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్ పి మాజీ చైర్మన్ నామన రాంబాబు కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజల ఆకాంశలకు అనుగుణంగా గ్రామాభివృద్ది కి కృషి చేయాలని సూచింశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్ పి టి సి యెరుబండి లక్ష్మయ్య ,ఈదరాడ ఎంపీటీసీ యెరుబండి నాగేశ్వరావు (చిన్ని), మాజీ సర్పెంచ్ చుట్టగుల్ల లక్ష్మి, యర్రంశెట్టి తాతబుజ్జి,, సాధనల సుబ్బారావు, యెరుబండి రంగ, యెరుబండి పాలేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవ సర్పంచ్ ఉమామహేశ్వరి రాంబాబు కి సత్కారం
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 02:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)