శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం

22 నిమిషాల క్రితం

Guntur Parishad Chairman and Vice Chairman elected unanimously
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. చైర్ పర్సన్ గా వట్టిచెరుకూరు జడ్పిటిసి దారా అరుణ, వైస్ చైర్మన్ గా దుగ్గిరాల జడ్పిటిసి తాళ్ల అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్