బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గొల్లవిల్లి విద్యార్థినులు

4 రోజుల క్రితం

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గొల్లవిల్లి విద్యార్థినులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-ఉప్పలగుప్తం : రాష్ట్రస్థాయి అండర్-19 ఫుట్‌బాల్ పోటీలకు గొల్లవిల్లి జెడ్.పి ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినులు గిడ్ల కనకదుర్గ, బడుగు శాంతి ప్రియ పికయ్యారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగే ఎస్జిఎఫ్ క్రీడా పోటీల్లో ఎంపికైన విద్యార్థినులు పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థులను శుక్రవారం పాఠశాల హెచ్ఎం జి.కనకదుర్గ, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు అభినందించారు. అలాగే విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇచ్చిన పీడీలు గొల కోటి ఫణీంద్ర కుమార్, దూలం సరస్వతి, పి. సునీత, వి.విజయభాస్కర్లను కూడా వారు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్