ప్రజాశక్తి-అయినవిల్లి (కోనసీమ) : అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అయినవిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో జీ సరోవర్ ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కుమారి వాణి బెహరా కార్యాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)