ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : శనివారం నవ జనార్దన ఆలయాల్లో నాలుగవ క్షేత్రమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నవ జనార్దన ఆలయంలో తోమాల సేవ నిర్వహించిన మండపేట వాస్తవ్యులు (ఆలమూరు గ్రామస్తులు) వైట్ల ఆనందరావు, విజయ కుమారి దంపతులకు ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఈవో నరేంద్ర కుమార్ జనార్దన స్వామి చిత్రపటాన్ని అందజేశారు. తోమాల సేవతో పాటు నేడు ప్రసాద వితరణ సైతం వారి సౌజన్యంతోనే జరిగిందన్నారు. వారిని అభినందించారు.
తోమాల సేవకులకు జనార్దనస్వామి చిత్రపటం అందజేత ...
6 రోజుల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)