ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : కే.గంగవరం మండలంలోని సుందరపల్లి గ్రామ టిడిపి అధ్యక్షురాలు శ్రీరెడ్డి సాయి రామలక్ష్మి (45) గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతికి టిడిపి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, సలాది రమేష్, సలాది శీను సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమె పాడెను మోశారు. ఆమె మృత్తి పట్ల గ్రామ మాజీ సర్పంచ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో టిడిపి నాయకురాలు రామలక్ష్మి మృతి
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)