ప్రజాశక్తి - అమలాపురం రూరల్ : అమలాపురం మండలం పాలగుమ్మి పంచాయతీ పరిధిలోని 4వ వార్డు సభ్యురాలుగా 20 ఏళ్ల వయసు గల మెల్లం మోహన నామినేషన్ దాఖలు చేసింది. ఆమె పై పోటీగా ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. మెల్లం మోహనను మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, వైసిపి నాయకులు పాలగుమ్మి వాసు తదితరులు అభినందించారు.








కామెంట్‌లు (0)