ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్ పదవి జనసేన పార్టీకి దక్కింది. పదో డివిజన్ కౌన్సిలర్ గా గెలిచిన కొట్టే అంక వెంకటరావు సోమవారం ఉదయం ఎంపి క్యాంపు కార్యాలయంలో బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో మచిలీపట్టణం జనసేన పార్టీ ఇంచార్జ్, స్థానిక ఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ చేతులమీదుగా బి ఫారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి, జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
బందరు డిప్యూటీ మేయర్ గా జనసేన కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు
31 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)