ప్రజాశక్తి–మచిలీపట్నం అర్బన్ : మచిలీపట్నం మేయర్ వైసిపి అభ్యర్థిగా లంకా జ్యోతి పేరు గురువారం ఖరారైంది. మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకుడు లంకా సూరిబాబు సతీమణి జ్యోతికి మేయర్ అభ్యర్థిత్వం ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ బీఫారం తీసుకుని భారీ జనసమీకరణతో నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లంకా సూరిబాబు వెల్లడించారు.
Print Editionమచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)