సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్వాసితుల రిలే నిరాహారదీక్షలకు వి.శ్రీనివాసరావు మద్దతు

03 అక్టోబర్, 2026

V. Srinivasa Rao extends support to the relay hunger strikes by the displaced people.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గన్నవరం (విజయవాడ) : అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపులో స్థలాలు, ఇండ్లు కోల్పోయిన వెయ్యి కుటుంబాల నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో రెండో రోజు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ దీక్షలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్