- సరళీకరణకు ప్రతిఘటన
- యూరప్ నుంచి అమెరికా వరకు రోడ్డెక్కిన జనం
వాషింగ్టన్ : ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ కాలంలో, స్వేచ్ఛా మార్కెట్, సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నాయమే లేదంటూ మూడున్నర దశాబ్దాలుగా సాగిన ప్రచారానికి ఇప్పుడు ప్రజల నుంచే ప్రతిఘటన ఎదురవుతోంది. యూరప్ నుంచి అమెరికా వరకు, లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా అంచుల వరకు నిరసనలు హోరెత్తుతున్నాయి. ఉపాధి, మెరుగైన విద్య, అందుబాటు ధరల్లో ఇళ్లు, చౌకగా జీవించే హక్కు కోసం జనం రోడ్డెక్కుతున్నారు. ఈ ఆగ్రహానికి కేంద్రబిందువుగా ఫ్రాన్స్ నిలిచింది. విద్యార్థుల ఉద్యమంగా మొదలైన ఆందోళన, పెరిగిన ధరలు, శిథిలమైన పాఠశాలలు, ప్రజా సేవల్లో కోతలపై జరుగుతున్న ప్రజాగ్రహంగా మారి దేశాన్ని అగ్నిగుండం చేసింది. శనివారం దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన లక్షలాది మంది నిరసనల్లో కొన్నిచోట్ల హింస చెలరేగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.5 లక్షల మంది ( సిజిటి కార్మిక సంఘం ప్రకారం 8 లక్షల మంది) పాల్గొన్న ఈ ఆందోళనల్లో పారిస్ సహా పలు నగరాల్లో షాపులు........
పూర్తి వార్త కోసం లింక్ పై క్లిక్ చేయండి







కామెంట్లు (0)